Surprise Me!

Mahindra Scorpio-N బుకింగ్స్ స్టార్ట్ | వివరాలు

2022-07-30 96 Dailymotion

'మహీంద్రా అండ్ మహీంద్రా' గత నెలలో దేశీయ విఫణిలో తన కొత్త 'స్కార్పియో-ఎన్' (Scorpio-N) అధికారికంగా లాంచ్ చేసింది. అయితే లాంచ్ సమయంలో కంపెనీ బుకింగ్స్ మరియు డెలివరీ, టెస్ట్ డ్రైవ్ వంటి వాటిని గురించి అధికారిక సమాచారం అందివ్వలేదు. కావున ఇప్పుడు బుకింగ్స్ మరియు ఇతర వివరాలను అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. <br /> <br />#MahindraScorpio #MahindraScorpio-N #MahindraScorpio-NBookings

Buy Now on CodeCanyon